ఎవరు వింటారు
సమస్యలు తీర్చాల్సిన అధికారులే సమస్యలు తెచ్చిపెడితే తమ గోడు ఎవరికి వినిపించాలని గూడూరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
MEDIA CENTER
Follow us on FaceBook Follow us on FaceBook
Follow us on Twitter Follow us on Twitter
Follow us on Youtube Follow us on Youtube
Follow us on Google + Follow us on Google +
పిచ్చి వేషాలు వేయొద్దు
అనవసరంగా గూడూరు పట్టణంలో గొడవలకు దిగితే ఊరుకునేది లేదని డిఎస్పి సురేష్ కుమార్ హెచ్చరిస్తున్నారు
నిమ్మ రైతుల్లో ఆనందం
గూడూరు మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరగడంతో నిమ్మ రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వేసవికి ముందే ధరలు పెరగడంతో ఊపిరి పీల్చుకున్నారు
మెమోఇచ్చినా ఊరుకోం
ఐకెపి ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. చార్జ్ మెమో ఇవ్వడం సరికాదంటూ గుండు కొట్టించుకుంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు
ఎన్నికల అనంతరం సదస్సులు
కోవూరు ఉప ఎన్నికల అనంతరం రెవెన్యూ సదస్సులను యధావిధిగా నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని కోట తహశీల్దార్ చెన్నయ్య తెలిపారు.
మీకోసమే
ఉపాధి హామీ పధకాన్ని ప్రజలు సద్వినియొగం చేసుకోవాలని పధకం రాష్ట్ర రిసోర్స్ పర్సన్ కాంతయ్య కోరుతున్నారు. కోట మండలంలో దీని పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు
ఎన్నికలకు రెడీ
కోవూరు ఉపేన్నికల పోరు రసకందాయంలో పడింది. నెల్లూరు జిల్లాలోని 10 నియోజక వర్గాల్లో కోవూరుకు మాత్రమే ఎన్నికలు జరగనుండడంతో పార్టీలు స్వతంత్ర అభ్యర్ధులుగా పొటీ చేసే వారు ఉవ్విళ్ళూరుతున్నారు
___   RECENT VIDEOS  ___
Copyright © 2012 S tv.  All rights reserved.   Designed & developed by SMServices.
Watch Live Streaming...
Watch Live Streaming...
మహిళల సమస్యల పై పోరాటామికి స్త్రీ విముక్తి సంఘటన నడుం బిగించింది. మార్చి10న నిర్వహించే రాష్ట్ర సదస్సుకు మహిళలి పెద్ద సంఖ్యలో హాజరవ్వలని పిలుపునిచ్చారుస్
మేమున్నాం
నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి రధోత్సవం వైభవంగా జరిగింది. రధం కాస్త మొరాయించినప్పటికో భక్తులు పోటీపడుతూ రధాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు
కరుణించు తండ్రి
మూలాపేట మూలస్థానేస్వర స్వామి ఆలయ బ్రహ్మాత్సవాల్లో స్వామి వారి కల్యాణం కమనీయంగా సాగింది. అయితే తమ సాంప్రదాయాలకు విరుద్ధంగా కల్యాణం జరుపుతున్నారంటూ పండితులు అడ్డుకోవడంతో వివాదం ఏర్పడింది
కల్యాణం కమనీయం
తనెక్కడ ఓడిపోతానన్న భయం ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటాడుతోందని టిడిపి నేతలు చెబుతున్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పరువు తీస్తున్నాడంటూ ధ్వజమెత్తారు
ప్రసన్నకు భయమంట